Name
Kumar Raja VarlaConstituency
PamarruDistrict
KrishnaState
Andhra Pradesh100%
2
Reviews
Name
Uppuleti KalpanaConstituency
PamarruDistrict
KrishnaState
Andhra Pradesh0%
0 Reviews
Name
Anil Kumar KaileConstituency
PamarruDistrict
KrishnaState
Andhra Pradesh0%
0 Reviews
Name
D Y DasConstituency
PamarruDistrict
KrishnaState
Andhra Pradesh0%
0 Reviews
Jan 11, 2025
0
0
0
Dec 28, 2024
రాజకీయాలు తరువాత... ఒక కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఒకే ఒక్క లక్ష్యంతో వైసీపీ కార్యకర్తకు 10 లక్షల రూపాయల చెక్ ... మరీ ఇంత మంచితనం కూడా మీకు పని చేయదు వర్ల కుమార్ రాజా అన్నయ్య... నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినది పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు... చుట్టుపక్కల వారు కరుడుగట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పినా సరే... కష్టాల్లో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు పార్టీలు చూడటం ఏంటి అని... దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల మంజూరు చేసావు చూడు అది ... వర్ల రామయ్య గారి కుమారుడు వర్ల కుమార్ రాజా గారు అంటే... జయహో వర్ల కుమార్ రాజా గారు ... పామర్రు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ... తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పక్షపాతి నీకు జయహో.... నీలాటి నాయకుడు కదా మాకు కావలిసినాది 💞 @highlight Varla Kumar Raja Official
0
0
0